పవన్ భారీ సొల్లు డైలాగుల వెనుక కారణమిదేగా - అంబటి రాంబాబు *AndhraPradesh | Telugu OneIndia

పవన్ భారీ సొల్లు డైలాగుల వెనుక కారణమిదేగా - అంబటి రాంబాబు *AndhraPradesh | Telugu OneIndia

Minister Ambati Rambabu has again targeted Pawan Kalyan and made sensational allegations that Pawan Kalyan has taken advance from chandrababu naidu | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఏపీ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు పదేపదే టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ మరోమారు ఏపీలో రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ కు బాబుకు మధ్య డబ్బుల లావాదేవీలు జరిగాయని అందుకే పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీలనివ్వను అని భారీ సొల్లు డైలాగ్ లు చెప్తున్నారని మంత్రి అంబటి రాంబాబు టార్గెట్ చేశారు.


User: Oneindia Telugu

Views: 511

Uploaded: 2022-08-23

Duration: 01:07

Your Page Title