High tension in Telangana: తెలంగాణలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు | ABP Desam

High tension in Telangana: తెలంగాణలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు | ABP Desam

తెలంగాణలో పరిస్థితులు వాడివేడిగా మారాయి. నిన్నటి నుంచి TRS వెర్సస్ Bjp మధ్య పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ Kavita పై ఆరోపణలు చేయడంతో.. టీఆర్ ఎస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. నిన్న పోలీసు స్టేషనల్లో కంప్లెంట్ ఇచ్చారు. ఈ రోజు కూడా ఏదో విధంగా తమ నిరసన తెలిపే అవకాశం ఉంది.


User: Abp Desam

Views: 38

Uploaded: 2022-08-24

Duration: 01:13

Your Page Title