ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ప్రయోగం; ఏడాది పాటు జైలేనా..!?

ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ప్రయోగం; ఏడాది పాటు జైలేనా..!?

రాజాసింగ్ ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. ఆయనపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. అసలు రాజాసింగ్ కేసు విషయంలో మొదటి నుంచి ఏం జరిగింది..

User: Abp Desam

Views: 125

Uploaded: 2022-08-25

Duration: 09:28