పాత పూరిని చూడాలనుకుంటున్నామని మనసారా కోరుకుంటున్న ఫ్యాన్స్ | ABP Desam

పాత పూరిని చూడాలనుకుంటున్నామని మనసారా కోరుకుంటున్న ఫ్యాన్స్ | ABP Desam

పూరి జగన్నాథ్ లైగర్ తో నిరాశపర్చారు. కానీ ఆయన సత్తా ఏంటో ఆయన గత సినిమాలు, అందులోని బుల్లెట్ డైలాగ్సే చెప్తున్నాయి. అలాంటి పూరి మళ్లీ రావాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు.

User: Abp Desam

Views: 43

Uploaded: 2022-08-26

Duration: 03:49

Your Page Title