Minitser KTR On Freebies : రూ. 12లక్షల కోట్లు కార్పొరేట్ టాక్స్ మాఫీ ముచ్చటేందీ.! | ABP Desam

Minitser KTR On Freebies : రూ. 12లక్షల కోట్లు కార్పొరేట్ టాక్స్ మాఫీ ముచ్చటేందీ.! | ABP Desam

BRAOU Competitive Examinations Study Material ను విడుదల చేసే కార్యక్రమంలో మంత్రి KTR పాల్గొని మాట్లాడారు. మనం దేశం ప్రపంచం ముందు విశ్వగురు అని బిల్డప్ ఇచ్చినా..ఇంకా పేదదేశంగానే ఉన్నామన్న కేటీఆర్...ఓ పూటకు తిండి లేక చనిపోతున్న మనుషులు మన మధ్యలో ఉన్నందుకు సిగ్గుపడదామన్నారు. ఉచితాలపై కామెంట్లు చేస్తున్న మేధావులు ఈ అంశాలపైనా దృష్టి సారించాలన్నారు.

User: Abp Desam

Views: 0

Uploaded: 2022-08-27

Duration: 02:32

Your Page Title