Bandi Sanjay కంట కన్నీరు - అలా అవుతే తమపై *Politics | Telugu OneIndia

Bandi Sanjay కంట కన్నీరు - అలా అవుతే తమపై *Politics | Telugu OneIndia

BJP state Chief Bandi Sanjay became Emotional in Warangal party meeting, Sanajy challenge the TRS leaders on central funds for the state | ఎప్పుడూ సవాళ్లు..ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మాటల తూటాలతో సిద్దంగా ఉండే బండి సంజయ్ కంట కన్నీరు పెట్టారు. వరంగల్ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఒక్క సారిగా ఉద్వేగానికి లోనయ్యారు. బీజేపీ కార్యకర్తలపైన టీఆర్ఎస్ దాడులు చేస్తున్న అంశం పైన ఆయన ప్రసంగిస్తూ ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యారు. కార్యకర్తలు కార్యకర్తలు గాయపడం, జైళ్లకు వెళ్లడంపై ఆవేదన చెందుతూ కంటతడి పెట్టారు. గద్గదస్వరంతో కొద్దిసేపు మాట పెగలని స్థితికి సంజయ్ లోనయ్యారు.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2022-08-28

Duration: 01:30

Your Page Title