IND vs PAK చెలరేగిన భారత్ బౌలర్లు ఇక పాకిస్తాన్ ఇంటికేనా *Cricket | Telugu OneIndia

IND vs PAK చెలరేగిన భారత్ బౌలర్లు ఇక పాకిస్తాన్ ఇంటికేనా *Cricket | Telugu OneIndia

Pakistan all out for 147 as Bhuvneshwar Kumar takes 4 wickets | ఆసియాకప్‌లో శుభారంభం చేసే దిశగా టీమిండియా దూసుకెళ్తుంది. పాకిస్థాన్ జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు దుమ్మురేపారు. దాంతో పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. భువనేశ్వర్ కుమార్(426) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(325) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అయితే ఓ దశలో పాక్ 130 పరుగులు కూడా చేస్తుందా? అనిపించింది. కానీ చివరి బ్యాటర్ షాన‌వాజ్ దహని(6 బంతుల్లో 2 సిక్స్‌లతో 16) కీలక పరుగులతో 148 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు. పాక్ జట్టులో బాబర్ ఆజామ్(42 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43) మినహా అంతా విఫలమయ్యారు. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్‌కు ఓ వికెట్ దక్కింది.


User: Oneindia Telugu

Views: 6.6K

Uploaded: 2022-08-28

Duration: 01:08

Your Page Title