KCR దమ్ముంటే మునుగోడులో పోటీ చెయ్,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ *Telangana | Telugu OneIndia

KCR దమ్ముంటే మునుగోడులో పోటీ చెయ్,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ *Telangana | Telugu OneIndia

Komatireddy Rajagopal Reddy challenged CM KCR to contest in Munugode if he dares. Rajagopal Reddy made sensational comments that the collapse of the TRS government in Telangana was certain within a month of the munugode by-election |మునుగోడు ఉపఎన్నిక జరిగిన నెలరోజుల్లోనే తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. కేసీఆర్ కు దమ్ముంటే టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. మునుగోడులో కేసీఆర్ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2022-08-29

Duration: 01:48

Your Page Title