Telugu Language Day:తెలుగు భాష గురించి Pawan Kalyan ఆవేదన *Andhra Pradesh | Telugu OneIndia

Telugu Language Day:తెలుగు భాష గురించి Pawan Kalyan ఆవేదన *Andhra Pradesh | Telugu OneIndia

Pawan Kalyan wants people should give Telugu language as a heritage to future generations | ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో సాగాలనే కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని విస్మరించకూడదన్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషను దూరం చేసే ప్రణాళికలపై భాషాభిమానులు, విద్యావేత్తలు అప్రమత్తం కావల్సిన అవసరం ఉందని గుర్తు చేసారు. స్వర్గీయ గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకొంటున్నామన్నారు జనసేనాని. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


User: Oneindia Telugu

Views: 6.7K

Uploaded: 2022-08-29

Duration: 01:32

Your Page Title