INDvsPAK మ్యాచ్‌లో పాక్ కొంపముంచిన Top 6 కారణాలు *Cricket | Telugu OneIndia

INDvsPAK మ్యాచ్‌లో పాక్ కొంపముంచిన Top 6 కారణాలు *Cricket | Telugu OneIndia

India vs Pakistan, top 6 Mistakes Of Pakistan During Match Against India | ఆసియా కప్ 2022 గ్రూప్ Aమ్యాచ్‌లో భారత్‌ను ఓడించేందుకు ఉన్న అన్ని అవకాశాలు పాకిస్థాన్ చేజేతులా పోగొట్టుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో పాకిస్థాన్ ప్లేయర్లు చేసిన తప్పులు కీలకమయ్యాయి. ఆ జట్టు ప్లేయర్ల చిన్న చిన్న మిస్టేక్సే కొంపముంచాయి. అయితే భారత ప్లేయర్లు మాత్రం దొరికిన చిన్న చిన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని గెలుపు గీత దాటారు. చివర్లో హార్దిక్ పాండ్యా 17బంతుల్లో 33 పరుగులతో వీరోచితంగా ఆడడంతో ఇండియా 5వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే పాక్ చేసిన కొన్ని మిస్టేక్స్ ఓసారి గమనిస్తే.


User: Oneindia Telugu

Views: 3.1K

Uploaded: 2022-08-30

Duration: 03:21