సూర్య సునామీ ఇన్నింగ్స్‌, సూపర్ 4‌కు భారత్! *Cricket | Telugu OneIndia

సూర్య సునామీ ఇన్నింగ్స్‌, సూపర్ 4‌కు భారత్! *Cricket | Telugu OneIndia

Rohit and Co on verge of big win after Virat Kohli, Suryakumar Yadav assault br br ఆసియా కప్ 2022లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రోహిత్ సేన గెలుపొందింది. హాంగ్‌ కాంగ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా గ్రూప్-ఏ టాపర్‌గా సూపర్ 4కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 పరుగులు చేసింది.


User: Oneindia Telugu

Views: 12.9K

Uploaded: 2022-09-01

Duration: 01:24

Your Page Title