Janasena కు తగ్గిన ఒత్తిడి Pawan Kalyan కింగ్ మేక‌ర్‌గా *Andhra Pradesh | Telugu OneIndia

Janasena కు తగ్గిన ఒత్తిడి Pawan Kalyan కింగ్ మేక‌ర్‌గా *Andhra Pradesh | Telugu OneIndia

Andhra Pradesh: EC report says that Jana Sena party can use the glass symbol in AP for elections | తాజాగా విడుద‌ల చేసిన ఈసీ నివేదిక‌లో ఏపీలో జ‌న‌సేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కొన‌సాగిస్తున్న‌ట్లు వెల్లడించింది. జ‌న‌సేన ఆర్థికంగా కూడా ఇప్పుడిప్పుడే బ‌ల‌ప‌డుతోంది. రాబోయే ఎన్నిక‌ల్లో విజ‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటువంటి త‌రుణంలో ఎన్నిక‌ల‌కు ముందుగానే ఈసీ గుర్తు విష‌య‌మై ఒక స్ప‌ష్ట‌త‌నివ్వ‌డంతో ఆ పార్టీకి చాలావ‌ర‌కు ఒత్తిడి త‌గ్గింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2022-09-01

Duration: 01:54

Your Page Title