మలివయస్సులో కూడా వీడని బంధం *Viral | Telugu OneIndia

మలివయస్సులో కూడా వీడని బంధం *Viral | Telugu OneIndia

A video of an elderly couple walking on the road with each other is going viral on social media | పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ఈ పెళ్లితో రెండు హృదయాలతో పాటు రెండు కుటుంబాలు దగ్గర అవుతాయి. వేదమంత్రాల సాక్షిగా పెళ్లికొడకు, పెళ్లికూతురు ప్రమాణం చేస్తారు. ధర్మేచా, అర్థచా, కామెచా, మొక్షేచా, నాతి చెరామి మంత్రాల మధ్య వివాహం జరుగుతుంది. భార్యభర్తలు చివరి వరకు కలిసి ఉంటామని, కష్టసుఖాల్లో, సుఖదుఃఖల్లో తోడుగా ఉంటామని ప్రమాణం చేస్తారు.


User: Oneindia Telugu

Views: 7.7K

Uploaded: 2022-09-01

Duration: 01:20

Your Page Title