AP CM Jagan:ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సమీక్ష *Andhra Pradesh | Telugu OneIndia

AP CM Jagan:ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సమీక్ష *Andhra Pradesh | Telugu OneIndia

AP CM Jagan review meeting and issued key orders to get revenue over income generating departments | రాష్ట్రంలో ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆదాయాల పరంగా వివిధ శాఖలు, వాటి లక్ష్యాలను సమీక్షించారు. లీకేజీలు లేకుండా, పారదర్శక విధానాలు అమలు చేయాలని సంబంధిత శాఖలకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.


User: Oneindia Telugu

Views: 6.8K

Uploaded: 2022-09-02

Duration: 02:27

Your Page Title