చారిత్రాత్మక గెటప్ లో power star *Tollywood | Telugu FilmiBeat

చారిత్రాత్మక గెటప్ లో power star *Tollywood | Telugu FilmiBeat

pawan kalyan birthday special hari hara veera mallu glance look released br br టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ మూవీ హరిహర వీరమల్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అనుకుంటున్నారు. అయితే మొత్తానికి దర్శకుడు క్రిష్ సినిమాకు సంబంధించిన మరొక సరికొత్త అప్డేట్ తో అంచనాలను పెంచేసాడు.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2022-09-02

Duration: 02:40