BJP 'ఫిల్మ్' ప్లాన్ Amit Shah - Rohit Shetty Meet *Politics | Telugu OneIndia

BJP 'ఫిల్మ్' ప్లాన్ Amit Shah - Rohit Shetty Meet *Politics | Telugu OneIndia

One of the biggest filmmakers in the country Rohit Shetty met Union Minister Amit Shah in Mumbai. Few days ago Amit Shah met Tollywood hero Jr NTR in Hyderabad | బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు రోహిత్ షెట్టి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జూనియర్ ఎన్టీఆర్, నితిన్ తరువాత ఇక అమిత్ షా బాలీవుడ్‌పై తన దృష్టిని కేంద్రీకరించినట్టయింది. రోహిత్ షెట్టి ఈ ఉదయం ముంబైలో అమిత్ షాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. సమకాలీన రాజకీయాల గురించి వారిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2022-09-05

Duration: 01:27

Your Page Title