టిఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాపాలు కాంగ్రెస్ మోయదు, పొత్తు ఉండే ప్రసక్తే లేదు *Telangana | Telugu OneIndia

టిఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాపాలు కాంగ్రెస్ మోయదు, పొత్తు ఉండే ప్రసక్తే లేదు *Telangana | Telugu OneIndia

Revanth Reddy On TRS & Congress Alliance | గత ఎనిమిదన్నర ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పోరాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎలా సాధ్యమనే వాదనలు ఉన్నాయి. తాజాగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై స్పందించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది కలలో కూడా జరగదని తేల్చి చెప్పారు. కేసీఆర్ ఎనిమిది ఏళ్ల పాలన పాపాలు మోయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసిపోయే పరిస్థితి ఉండదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


User: Oneindia Telugu

Views: 47.1K

Uploaded: 2022-09-08

Duration: 06:34