రాహుల్ తో రేవంత్ రెడ్డి భేటి.. *Political | Telugu OneIndia

రాహుల్ తో రేవంత్ రెడ్డి భేటి.. *Political | Telugu OneIndia

TPCC Cheif Revanth met congress leader Rahul Gandhi in Knaya kumari. Revanth says no chance for TRS and Congress alliance in Telangana | తెలంగాణలో కాంగ్రెస్ - టీఆర్ఎస్ మధ్య పొత్తు ఉంటుందా అంటూ చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్..కేసీఆర్ తమతో కలవచ్చుగా అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కారణమయ్యాయి. దీని పైన ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతలు స్పందించలేదు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న పార్టీ కీలక నేత రాహుల్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ కన్యాకుమారిలో కలిసారు.


User: Oneindia Telugu

Views: 22K

Uploaded: 2022-09-08

Duration: 02:40

Your Page Title