Hijab Row సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు హిజాబ్ వ్యవహారం *National | Telugu OneIndia

Hijab Row సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు హిజాబ్ వ్యవహారం *National | Telugu OneIndia

Hijab Row:Hearings on Karnataka Hijab Row in Supreme court today | కర్నాటకలో హిజాబ్ వ్యవహారం ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. హిజాబ్ నిషేధాన్ని సమర్ధిస్తూ, వ్యతిరేకిస్తూ లాయర్లు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి పిటిషన్ ను ఈ నెల 12కు వాయిదా వేసింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2022-09-08

Duration: 01:18

Your Page Title