Munugode By Poll: Congress అభ్యర్ధి గా Palvai Sravanthi *Politics | Telugu OneIndia

Munugode By Poll: Congress అభ్యర్ధి గా Palvai Sravanthi *Politics | Telugu OneIndia

Munugode By Poll:Palvai Sravanthi as Munugode by poll party candidate announced by AICC | మునుగోడు ఉప ఎన్నిక ఖాయం అనుకున్న సమయం నుంచీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న పాల్వాయి స్రవంతికే పార్టీ నాయకత్వం టిక్కెట్ ఖరారు చేసింది. స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి మునుగోడు నుంచి అయిదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసారు.ఆయన కుటుంబానికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. అదే విధంగా ఎన్నికల్లో మునుగోడు నుంచి స్రవంతి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో స్రవంతికి 27,441 ఓట్లు వచ్చాయి. సామాజిక వర్గం,మహిళ గా స్రవంతి పేరు వైపు హైకమాండ్ మొగ్గు చూపింది.


User: Oneindia Telugu

Views: 13.6K

Uploaded: 2022-09-09

Duration: 01:44

Your Page Title