కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా, ఇక ఆట ఆరంభం *Cricket | Telugu OneIndia

కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా, ఇక ఆట ఆరంభం *Cricket | Telugu OneIndia

BCCI Released the New Jersey for Teamindia Mens and Womens Teams | టీమిండియా మెన్స్, వుమెన్స్ క్రికెట్ జట్ల జెర్సీలను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. అయితే ఈ జెర్సీ టీ20లకు మాత్రమే వర్తించనుంది. గత కొన్ని రోజులుగా జెర్సీ ప్రమోషన్ విషయంలో ఎంపీఎల్ బ్రాండ్ చాలా హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.


User: Oneindia Telugu

Views: 2.8K

Uploaded: 2022-09-19

Duration: 01:25