సూర్యకుమార్ బ్యాటింగ్‌కు ఫిదా అయిన మాజీ పాకిస్తాన్ స్పిన్నర్ *Cricket | Telugu OneIndia

సూర్యకుమార్ బ్యాటింగ్‌కు ఫిదా అయిన మాజీ పాకిస్తాన్ స్పిన్నర్ *Cricket | Telugu OneIndia

Danish Kaneria Praises Suryakumar Yadav as His Batting Will Makes Everyone Behind Him | మాజీ పాకిస్తాన్ స్పిన్నర్ డానిష్ కనేరియా సైతం సూర్యను ఆకాశానికెత్తేశాడు. ప్రస్తుతం సూర్య బ్యాటింగ్‌ను చూస్తుంటే మిగతావాళ్లందరూ అతని తర్వాతే అనే స్థాయిలో ఉంది. 'నేను కొంతకాలం నుంచి చెబుతున్నదిదే. సూర్యకుమార్ అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. అతను తన 360డిగ్రీల బ్యాటింగ్ నైపుణ్యంతో ఆకట్టుకుంటున్నాడు. అతను బ్యాటింగ్ చేసే విధానం.. చూస్తుంటే తానో మాస్టర్ క్లాస్ క్రికెటర్ అని తానే ప్రకటించుకున్నట్లు ఉంటుంది. ఆసీస్‌తో చివరిదైన మూడో టీ20లో అతను అద్భుతంగా రాణించాడు.


User: Oneindia Telugu

Views: 6K

Uploaded: 2022-09-28

Duration: 01:20