HCAపై కేసు నమోదు *Cricket | Telugu OneIndia

HCAపై కేసు నమోదు *Cricket | Telugu OneIndia

Police registered another case against HCA. A case was filed on the complaint of a fan that the match started before time | బేగంపేట్ పోలీసులు, హెచ్‌సీఏపై మరో కేసు నమోదు చేశారు. మ్యాచ్ టికెట్ పై ఉన్న సమయం, మ్యాచ్ ప్రారంభమైన మ్యాచ్ వ్యత్యాసం ఉందంటూ ఫిర్యాదు రావడంతో ఈ కేసు నమోదైనట్టు సమాచారం. టికెట్ పై మ్యాచ్ ప్రారంభ సమయం 7:30 ఉండగా 7 గంటలకే ప్రారంభమైందని ఇటీవల బేగంపేట్ పీఎస్ లో ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. దీంతో టికెట్ పై HCAపై తప్పుడు టైమింగ్ ఇచ్చిందంటూ యువకుడు కంప్లైంట్ లో పేర్కొన్నట్టు తెలిసింది.


User: Oneindia Telugu

Views: 6K

Uploaded: 2022-09-28

Duration: 01:16

Your Page Title