కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్టులు... విజయసాయిరెడ్డి ట్వీట్లు... *Politics | Telugu OneIndia

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్టులు... విజయసాయిరెడ్డి ట్వీట్లు... *Politics | Telugu OneIndia

ysrcp mp vijayasai reddy on today compares congress presidential election with pakistan elections | ఏపీలో తన రాజకీయ ప్రత్యర్ధులపై నిత్యం ట్వీట్ల వర్షం కురిపించే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మధ్య తరచుగా కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆయన త్వరలో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపైనా దృష్టిపెట్టారు.

User: Oneindia Telugu

Views: 6.9K

Uploaded: 2022-09-30

Duration: 01:35

Your Page Title