భారీ స్కోర్‌తో టీమిండియా సిరీస్ గెలిచినా, మిల్లర్ మాత్రం! *Cricket | Telugu OneIndia

భారీ స్కోర్‌తో టీమిండియా సిరీస్ గెలిచినా, మిల్లర్ మాత్రం! *Cricket | Telugu OneIndia

br IND vs SA - India Beat South Africa In Run-Fest At Guwahati, Seal Series 2-0 | సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. దాంతో సొంతగడ్డపై సౌతాఫ్రికా మీద టీ20 సిరీస్ గెలిచిన జట్టుగా రోహిత్ సేన చరిత్రకెక్కింది. ఆదివారం జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో భారత్ 16 పరుగుల తేడాతో గెలిచింది. బౌండరీ వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 237 పరుగులు చేసింది.


User: Oneindia Telugu

Views: 2.5K

Uploaded: 2022-10-03

Duration: 01:57

Your Page Title