BRS Party... అందరూ వెర్రి మొఖాలే అంటూ Bandi Sanjay కామెంట్స్*Telangana | Telugu OneIndia

BRS Party... అందరూ వెర్రి మొఖాలే అంటూ Bandi Sanjay కామెంట్స్*Telangana | Telugu OneIndia

Bandi Sanjay reacts on Kcr national party Bharat Rashtra Samithi | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ ప్రకటించిన జాతీయ పార్టీకి ఒక జెండా లేదు, అజెండా లేదని ఎద్దేవా చేశారు. 2001లో టీఆర్‌ఎస్‌ ప్రారంభించిన సందర్భంలో ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారు? వారిలో ఇప్పుడు ఎంత మంది ఉన్నారని చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ ఏ ఉద్దేశంతో జాతీయ పార్టీ పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


User: Oneindia Telugu

Views: 2.1K

Uploaded: 2022-10-07

Duration: 11:02

Your Page Title