కేసీఆర్ కి మొదలైన తొలి పరీక్ష... ఏపి లో బీ ఆర్ ఎస్ కి పరీక్ష... *Politics | Telugu OneIndia

కేసీఆర్ కి మొదలైన తొలి పరీక్ష... ఏపి లో బీ ఆర్ ఎస్ కి పరీక్ష... *Politics | Telugu OneIndia

telangana cm kcr's new political party brs to face its first acid test in neighbouring andhrapradesh with various reasons | తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీపై పోరులో భాగంగా ప్రారంభించిన భారత్ రాష్ట్ర సమితికి ఏపీలో ప్రస్తుతానికి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. హైదరాబాద్ లో కేసీఆర్ టీఆర్ఎస్ ను కాస్తా బీఆర్ఎస్ గా మారుస్తూ సంతకం చేయగానే విజయవాడలో దీనికి అనుకూలంగా బ్యానర్లు దర్శనమిచ్చాయి. తాజాగా అమలాపురంలోనూ బ్యానర్లు కనిపిస్తున్నాయి.


User: Oneindia Telugu

Views: 3.2K

Uploaded: 2022-10-07

Duration: 03:13

Your Page Title