షర్మిల పై విజయమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు !! *Telangana | Telugu OneIndia

షర్మిల పై విజయమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు !! *Telangana | Telugu OneIndia

YS Vijayamma appeals to people to support YS Sharmila who works according to her words like her father YS Rajasekhar reddy | మాట తప్పని మడమ తిప్పని వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ, ఆయన రక్తం పంచుకున్న షర్మిలకు తెలంగాణ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉందని పేర్కొన్న వైఎస్ విజయమ్మ, తన తండ్రి ఏ విధంగా అయితే అభివృద్ధి చేశాడో అదేవిధంగా వైయస్ షర్మిల కూడా పని చేస్తుందని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు షర్మిలను నమ్మాలని, వచ్చే ఎన్నికలలో షర్మిలకు ఒక అవకాశం ఇవ్వాలని విజయమ్మ ప్రజలను కోరారు.


User: Oneindia Telugu

Views: 5.8K

Uploaded: 2022-10-11

Duration: 01:49

Your Page Title