అమితాబ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? తెలిస్తే షాకే..! *National | Telugu OneIndia

అమితాబ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? తెలిస్తే షాకే..! *National | Telugu OneIndia

know about Amitabh Bachchan networth, income per month and assets Information | బాలీవుడ్ నటుల్లో అమితాబ్ బచ్చన్ ప్రజాధరణ ఎక్కువగా ఉన్న నటుడు. ఆయన కేవలం రూ.500 జీతంతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన మెుత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.3,600 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. 1999లో ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావటంతో దివాళా తీసిన అమితాబ్.. నిరంతర కృషితో ధనవంతుల జాబితాలో నిలిచారు. ప్రస్తుతం ఆయన ఆస్తులు, ఖరీదైన సంపద గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


User: Oneindia Telugu

Views: 5.6K

Uploaded: 2022-10-12

Duration: 02:10

Your Page Title