ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ *National | Telugu OneIndia

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ *National | Telugu OneIndia

TN CM Stalin Wrote A Letter To Delhi CM Arvind Kejriwal br br Tamil Nadu CM Stalin wrote a letter to Delhi CM Arvind Kejriwal on Diwali crackers. In the letter, CM Stalin said to give permission to crackers with limits and mentioned that shivakashi people depend on the crackers factory for their livelihood | దీపావళి రోజున బాణసంచా అమ్మకాలను అనుమతించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. దేశరాజధానిలో దీపావళి పండుగ రోజున అనుమతించదగిన నిబంధనల ప్రకారం టపాసుల అమ్మకాలు అనుమతించాలని కోరుతూ ఢిల్లీ సీఎంకు ఆయన లేఖ రాశారు. తమిళనాడులోని శివకాశి టపాసుల కర్మాగారాలకు వార్షిక ఆదాయంలో 70శాతం దీపావళి రోజున టపాసుల అమ్మకం ద్వారానే వస్తుందని ఆయన తెలిపారు.


User: Oneindia Telugu

Views: 7.5K

Uploaded: 2022-10-13

Duration: 01:52

Your Page Title