భారత్-పాకిస్తాన్ మ్యాచ్ - టీ20 ప్రపంచకప్‌లో బిగ్గెస్ట్ ఫైట్ *Cricket | Telugu OneIndia

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ - టీ20 ప్రపంచకప్‌లో బిగ్గెస్ట్ ఫైట్ *Cricket | Telugu OneIndia

br IND vs PAK - T20 World Cup , more than 1 lakh people are set to witness the battle in Melbourne | భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించనున్న లక్షమందికి పైగా ప్రేక్షకులు, ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి సన్నద్ధం అయ్యారు. ఇదో రికార్డు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పూర్తి సామర్థ్యం లక్ష. లక్ష మంది ఒకేసారి మ్యాచ్‌ను తిలకించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా టికెట్లు అమ్ముడయ్యాయి. 90 వేలకు పైగా టికెట్లను విక్రయించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇదివరకు చాలా అరుదుగా మాత్రమే ఈ స్థాయిలో మెల్‌బోర్న్‌ క్రికెట్ గ్రౌండ్ పూర్తిస్థాయిలో నిండింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2022-10-23

Duration: 01:43

Your Page Title