PM Modi నమో అంటే నమ్మించి మోసం చేసే వాడు - మంత్రి కేటీఆర్ *Telangana | Telugu OneIndia

PM Modi నమో అంటే నమ్మించి మోసం చేసే వాడు - మంత్రి కేటీఆర్ *Telangana | Telugu OneIndia

br Minister KTR has written an open letter to Modi asking him to release a white paper on jobs, saying that Modi is cheating in the name of Roj Gar mela | తెలంగాణ మంత్రి కేటీఆర్ భారత ప్రధాని నరేంద్ర మోడీ పై, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక పథకాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజాగా మోడీకి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్, ఆ లేఖలో మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజ్ గార్ మేళా పచ్చి దగా అని పేర్కొన్న కేటీఆర్ యువతను మరోసారి మోసం చేయడం కోసం దీన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. నమో అంటే నమ్మించి మోసం చేసే వాడని రుజువైందని మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.


User: Oneindia Telugu

Views: 3.5K

Uploaded: 2022-10-26

Duration: 02:10

Your Page Title