South Africaతో టీమిండియా ఓటమి, ఆ సెంటిమెంట్ వల్లే ఫ్యాన్స్ అందరూ ఫుల్ కుష్ *Cricket |Telugu OneIndia

South Africaతో టీమిండియా ఓటమి, ఆ సెంటిమెంట్ వల్లే ఫ్యాన్స్ అందరూ ఫుల్ కుష్ *Cricket |Telugu OneIndia

br T20 World Cup 2022 - Indian fans happy with Rohit and Co lost against South Africa, shares Dhoni biscuit sentiment | టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియాకు తొలి పరాజయం ఎదురైంది. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన రోహిత్ సేన 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్(40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68) మినహా అంతా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(429) నాలుగు వికెట్లు తీయగా.. పార్నెల్(315) మూడు వికెట్లు పడగొట్టాడు. అన్రిచ్ నోర్జ్‌కు ఓ వికెట్ దక్కింది.


User: Oneindia Telugu

Views: 3.7K

Uploaded: 2022-10-31

Duration: 02:51

Your Page Title