మంత్ర ఎంటర్టైన్మెంట్ లో తలకోన సినిమా ప్రారంభం *Launch Talakona movie launched in Hyderabad

మంత్ర ఎంటర్టైన్మెంట్ లో తలకోన సినిమా ప్రారంభం *Launch Talakona movie launched in Hyderabad

Talakona movie launched in Hyderabad br br మంత్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో నగేష్ నారదాసి దర్శకత్వంలో అప్సర రాణి ప్రధాన పాత్రలో “తలకోన” చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవ వేడుక గురువారం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది.

User: Filmibeat Telugu

Views: 27.1K

Uploaded: 2022-11-04

Duration: 00:53

Your Page Title