Ian Chappell - ఇండియా, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగాలి *Cricket | Telugu OneIndia

Ian Chappell - ఇండియా, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగాలి *Cricket | Telugu OneIndia

br Former Australian player Ian Chappell said that there should be bilateral matches between India and Pakistan. Politicians are the reason why matches are not held between the two countries | ఇండియా, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగాలని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ చాపెల్ అన్నాడు. ఇరు దేశాల మధ్య మ్యాచ్ లు జరగపోవడానికి రాజకీయ నాయకులే కారణమన్నారు. ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ పాకిస్థాన్, భారత్ మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగాలన్నారు. సిడ్నీలో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో స్థానిక మీడియా న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆటపై ఉన్న ప్రేమ ఆటగాళ్లను ఐక్యంగా ఉంచుతుందని అన్నారు. భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ ఆడకపోవడంపై తన అభిప్రాయాలను అడిగినప్పుడు చాపెల్ స్పందిస్తూ "ఇది హాస్యాస్పదంగా ఉంది" అని అన్నాడు.


User: Oneindia Telugu

Views: 14K

Uploaded: 2022-11-06

Duration: 01:11

Your Page Title