ఇంగ్లండ్ స్టార్ ఆసక్తికర కామెంట్స్ చేసాడు? ఎవరి గురించో తెలుసా? *Cricket | Telugu OneIndia

ఇంగ్లండ్ స్టార్ ఆసక్తికర కామెంట్స్ చేసాడు? ఎవరి గురించో తెలుసా? *Cricket | Telugu OneIndia

Team India cruise their way into Semifinals of ICC T20 World Cup. All eyes are on Suryakumar Yadav in this High voltage match | Semifinal మ్యాచ్ ముందు మీడియాతో మాట్లాడిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. తాము సూర్యను అడ్డుకుంటామనే ఆశిస్తున్నానని అన్నాడు. 'సూర్య ఫెంటాస్టిక్ ఫామ్‌లో ఉన్నాడు. అతను ఆడే కొన్ని షాట్స్ చూస్తే బుర్ర గోక్కోవడం తప్పితే ఏం చెయ్యలేం. అయితే గురువారం నాడు అతన్ని అడ్డుకొని మాపై విరుచుకు పడకుండా ఆపుతామని అనుకుంటున్నా' అని బెన్ స్టోక్స్ చెప్పాడు.


User: Oneindia Telugu

Views: 9.6K

Uploaded: 2022-11-08

Duration: 01:10

Your Page Title