India లో మరో వ్యాపారాన్ని మూసేస్తున్న Amazon.. *Business | Telugu OneIndia

India లో మరో వ్యాపారాన్ని మూసేస్తున్న Amazon.. *Business | Telugu OneIndia

Amazon india shutting its wholesale distribution business in karnataka | ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ వ్యాపార సంస్థల్లో ఒకటైన అమెజాన్ ఇటీవల వరుసగా తన వ్యాపారాలను క్లోజ్ చేస్తోంది. మన దేశంలో అమెజాన్.కామ్ కేవలం వారం రోజుల వ్యవధిలో తన మూడవ వ్యాపారాన్ని మూసివేయటం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది.


User: Oneindia Telugu

Views: 8.6K

Uploaded: 2022-11-28

Duration: 02:32