Vastu Tips - అప్పు తీసుకుంటున్నారా? అయితే ఈ రోజుల్లో అస్సలు తీసుకోకండి *Astrology | Telugu OneIndia

Vastu Tips - అప్పు తీసుకుంటున్నారా? అయితే ఈ రోజుల్లో అస్సలు తీసుకోకండి *Astrology | Telugu OneIndia

Are you taking loans? But dont take it at all on Tuesday, Wednesday and Saturday, experts of Vastu Shastra says | చాలామంది అవసరాలకు అప్పులు చేస్తూ ఉంటారు. ఇక అప్పులు తీర్చడానికి నానా ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే అప్పు తీసుకునే విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏరోజు పడితే ఆరోజు అప్పు తీసుకుంటే అప్పు తీర్చలేని పరిస్థితి వస్తుందని, అందుకే అప్పు తీసుకునే రోజు విషయంలో జాగ్రత్త వహించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


User: Oneindia Telugu

Views: 10K

Uploaded: 2022-12-07

Duration: 03:43

Your Page Title