President Murmu Gets Grand Welcome By CM KCR And Ministers

President Murmu Gets Grand Welcome By CM KCR And Ministers

శీతాకాల విడది కోసం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ సిఎం కెసిఆర్ ఘనస్వాగతం పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలకని సిఎం కెసిఆర్ రాష్ర్ట పతివిషయంలో తన మంత్రి వర్గ సహచరులు ఎంపీలతో కల్సి స్వాగతం పలకడం చర్చనీయాంశం అయింది.


User: MK INDIA TV

Views: 5

Uploaded: 2022-12-26

Duration: 03:48