Belinda Clark కి ప్రపంచంలోనే అరుదైన గౌరవం..

Belinda Clark కి ప్రపంచంలోనే అరుదైన గౌరవం..

ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ)లో ఒక మహిళా క్రికెటర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి అరుదైన గౌరవం మరే మహిళా క్రికెటర్‌కూ దక్కలేదు.


User: Oneindia Telugu

Views: 35.6K

Uploaded: 2023-01-06

Duration: 02:50