మీకు కావలిసిన థ్రిల్ , కొత్తదనం అమిగోస్ సినిమాలో ఉంది.. *Tollywood | Telugu OneIndia

మీకు కావలిసిన థ్రిల్ , కొత్తదనం అమిగోస్ సినిమాలో ఉంది.. *Tollywood | Telugu OneIndia

నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి తెరకెక్కించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. హీరోయిన్ గాఅషిక రంగనాథన్ నటించారు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

User: Filmibeat Telugu

Views: 4.8K

Uploaded: 2023-02-09

Duration: 02:26