Rajinikanth కు అలా మాట్లాడే అర్హత లేదు: ఏపీ మంత్రి సంచలనం | Telugu OneIndia

Rajinikanth కు అలా మాట్లాడే అర్హత లేదు: ఏపీ మంత్రి సంచలనం | Telugu OneIndia

AP Minister Kottu Satyanarayana has made sensational comments that Telangana ministers has no right to talk about AP Politics | టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించడం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఏపీ పాలనపై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిష్కారం కాకుండా ఉన్న అనేక సమస్యలపై తమదైన శైలిలో తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 2.9K

Uploaded: 2023-05-06

Duration: 02:34

Your Page Title