Cyclone Mocha: దిశ మళ్లింది.. 14న తీరాన్ని తాకనున్న పెను తుఫాన్ | Telugu OneIndia

Cyclone Mocha: దిశ మళ్లింది.. 14న తీరాన్ని తాకనున్న పెను తుఫాన్ | Telugu OneIndia

Cyclone Mocha intensify into cyclonic storm to hit Bangladesh and Myanmar coasts on May 14 | బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుఫాన్‌ బలపడింది. ఈ సాయంత్రానికి మరింత ఉధృతంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులెవరూ చేపలవేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచించింది. br br #rainsintelugustates br #AndhraPradesh br #hyderabad br #IMD br #Telangana br #Bangladesh br #MyanmarCoasts br br ~PR.38~PR.


User: Oneindia Telugu

Views: 2.9K

Uploaded: 2023-05-10

Duration: 02:37

Your Page Title