Karnataka Assembly Elections కర్ణాటక భవిష్యత్తు మీ చేతుల్లో Priyanka Gandhi| Telugu Oneindia

Karnataka Assembly Elections కర్ణాటక భవిష్యత్తు మీ చేతుల్లో Priyanka Gandhi| Telugu Oneindia

Karnataka Assembly Elections 2023:BRS MLC Kavitha special focus on Karnataka elections. On other Priyanka Gandhi appealed to voters on Twitter and said pelase vote for change. br కర్ణాటక ఎలక్షన్స్ పై తెలుగు స్టేట్స్ లో రాజకీయ నాయకులు కూడా ఫోకస్ పెట్టారు. ఇక కర్ణాటక ఎన్నికల పోలింగ్ లో రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.అయితే కర్ణాటక ఎలక్షన్స్ పై తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు అనే అనుకోవాలి. ఎందుకంటే కర్ణాటక ఎన్నికలపై ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.కర్ణాటక ప్రజలు ఈ ఎన్నికలలో ద్వేషాన్ని తిరస్కరించండి, అభివృద్ధికి ఓటేయండి అంటూ పిలుపునిచ్చారు. అలాగే మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చేసారు. br #KarnatakaAssemblyElections#Karnataka#NirmalaSitharaman#assemblyelections2023 br #bengaluru#BSYediyurappa br #bjp#congress br #priyankagandhi#BRSMLCKavitha br br ~ED.42~PR.


User: Oneindia Telugu

Views: 1.7K

Uploaded: 2023-05-10

Duration: 02:18

Your Page Title