Nara Bhuvaneshwari ఆడపడుచులను గౌరవించడం TDP కి అనాదిగా వస్తున్న ఆచారం | Telugu OneIndia

Nara Bhuvaneshwari ఆడపడుచులను గౌరవించడం TDP కి అనాదిగా వస్తున్న ఆచారం | Telugu OneIndia

Nara Lokesh spotted tying shoelace of mother Bhuvaneswari |రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పాదయాత్ర లక్ష్యంగా జనవరి 27న లోకేష్ కుప్పంలో తన యాత్ర ప్రారంభించారు. ఇప్పటి వరకు 34 నియోజకవర్గాల్లో 1269 కిలో మీటర్ల మేర యాత్ర పూర్తి చేసారు br .చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో యాత్ర పూర్తి చేసిన లోకేష్ ప్రస్తుతం కర్నూలు జిల్లాలో తన యాత్ర నిర్వహిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 7.1K

Uploaded: 2023-05-15

Duration: 02:13

Your Page Title