Ys Jagan పై Pawan Kalyan సెటైర్ కి RGV దిమ్మతిరిగే కౌంటర్ Ys Jagan, RGV satires on Pawan Kalyan

Ys Jagan పై Pawan Kalyan సెటైర్ కి RGV దిమ్మతిరిగే కౌంటర్ Ys Jagan, RGV satires on Pawan Kalyan

Andhra Pradesh:Janasena chief Pawan Kalyan tweet on ys jagan's comments in nizampatnam. Later RGV Counters on Pawan Kalyan br br పవన్ కళ్యాణ్ రెండు సినిమాల మధ్య విరామంలో వచ్చి రాజకీయ సభలు పెట్టి వెళ్లిపోతాడని, ఆ సమయంలోనూ బాబుకే కాల్షీట్లు ఇస్తాడని, బాబు స్క్రిప్ట్ ప్రకారమే అన్ని పనులు చేస్తాడని నిన్న నిజాంపట్నంలో జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన మన ఏపీ సీఎంతో ఎవరైనా ఈ సినిమా తీస్తారని ఆశిస్తున్నానంటూ ఓ పాత సినిమా పోస్టర్ పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ ట్వీట్ కి ఆర్జీవీ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసారు.


User: Oneindia Telugu

Views: 4.8K

Uploaded: 2023-05-17

Duration: 02:17

Your Page Title