IPL 2023 PBKS vs DC Highlights..పాపం Livingstone.. RCB హ్యాపీ | Telugu OneIndia

IPL 2023 PBKS vs DC Highlights..పాపం Livingstone.. RCB హ్యాపీ | Telugu OneIndia

PBKS vs DC, IPL 2023 Highlights: Liam Livingstone's 94 Goes In Vain As DC Beat PBKS By 15 Runs | ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది. దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. పేలవ బౌలింగ్‌కు తోడు.. ఓపెనర్ల వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది. br br #ipl2023 br #iplplayoffs br #pbksvsdc br #livingstone br #davidwarner br #punjabkings br #delhicapitals br br ~PR.40~PR.


User: Oneindia Telugu

Views: 4.2K

Uploaded: 2023-05-17

Duration: 02:16

Your Page Title