Congress CLP Meet : DK Shivakumar కి మాటిచ్చిన  Siddaramaiah | Karnataka CM | Telugu OneIndia

Congress CLP Meet : DK Shivakumar కి మాటిచ్చిన  Siddaramaiah | Karnataka CM | Telugu OneIndia

Karnataka CM: Karnataka Congress president DK Shivakumar agreed to Deputy CM post | డీకే శివకుమార్ ఓ షరుతు పెట్టారు. బెంగళూరులో జరిగే సీఎల్పీ సమావేశంలో తాను రెండున్నర సంవత్సరాల తరువాత సీఎం పదవికి రాజీనామా చేసి డీకే శివకుమార్ కు అదవి అప్పగిస్తానని సిద్దరామయ్య అందరి ముందు వాగ్దానం చెయ్యాలని డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు డిమాండ్ పెట్టారు.


User: Oneindia Telugu

Views: 2.3K

Uploaded: 2023-05-18

Duration: 02:07

Your Page Title