Gali Janardhana Reddy గంగావతి ప్రజలకి బళ్ళారి కింగ్ శాసనం Karnataka | Telugu Oneindia

Gali Janardhana Reddy గంగావతి ప్రజలకి బళ్ళారి కింగ్ శాసనం Karnataka | Telugu Oneindia

Karnataka: Karnataka former minister, KRP party MLA Gali Janardhan Reddy promised Gangavati people that he will fulfill his promises during elections br br గంగావతి ఓటర్లకు గాలి జనార్దన్ రెడ్డి విందుభోజం ఏర్పాటు చేశారు. గంగావతి ప్రజకు తాను ఇచ్చిన ఎన్నికల హామీలను రెండు సంవత్సరాలలోపు పూర్తి చేస్తానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. ఆరు నెల్లోనే గంగావతిలో మహిళల కోసం గార్మెంట్స్ ఫ్యాక్టరీని స్థాపించి తనను నమ్ముకున్న వారికి ఉద్యోగాలు ఇస్తానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. గంగావతి పరిసర ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో తన పార్టీ కార్యాలయాలు స్థాపించి సొంతంగా వాలంటీర్లను ఏర్పాటు చేస్తానని, వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారని, ఆ సమస్యలు తీర్చడానికి తాను సిద్దంగా ఉంటానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. br br br #GaliJanardhanReddy #DKShivakumar #MLAGaliJanardhanReddy #Siddaramaiah #Congress #Bengaluru #SoniaGandhi #Siddaramaiahcabinet #KRPpartybr ~ED.42~PR.


User: Oneindia Telugu

Views: 7.2K

Uploaded: 2023-05-29

Duration: 01:54

Your Page Title