BJP TDP రహస్య ఎజెండా ఇదే.. Alliance పై సర్వత్రా ఉత్కంఠ | Telugu OneIndia

BJP TDP రహస్య ఎజెండా ఇదే.. Alliance పై సర్వత్రా ఉత్కంఠ | Telugu OneIndia

TDP Chief Chandrababu naidu And Union Home Minister Amith Shah discussed about political allainces in Telugu states | తెలంగాణలో పొత్తు బీజేపీకి అవసరం కాగా, ఏపీలో పొత్తు టీడీపీకి అవసరం. ఢిల్లీ కేంద్రంగా నాలుగున్నారేళ్ల తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపైన చర్చించారు. 2014 తరహాలో మూడు పార్టీలు కలిసి వైసీపీని ఓడించాలనేది చంద్రబాబు లక్ష్యం. ఈ సమావేశంలో ఈ దిశగానే ప్రతిపాదనలు చేసారు. రెండు పార్టీల ప్రయోజనాలపై చర్చించారు.మరి కొద్ది రోజులు టీడీపీ, బీజేపీ పొత్తు పైన డైలమా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. br br #TDP #BJP #APelections2024 #janasena #ysrcp #Chandrababunaidu #tdpbjpallaince #amithsha br br ~PR.38~CA.


User: Oneindia Telugu

Views: 11.7K

Uploaded: 2023-06-05

Duration: 04:00

Your Page Title